కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చిత్ర పరిశ్రమను కలిచివేసింది. జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన పునీత్ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒక పక్క ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకులేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే.. మరోపక్క కొంతమంది డబ్బుకోసం ఆయన మృతిని ప్రచారం కింద వాడుకుంటున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేసినట్లే తెలుపుతూ.. దాని కింద వారి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. పునీత్ మరణాన్ని కొన్ని డయాగ్నోస్టిక్స్ క్యాష్ చేసుకుంటున్నాయి.…