చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ప్రజలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. తన వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని చెన్నై ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ సొంత రాష్ట్రానికే చెందిన మహిళా క్రికెటర్ ఉత్కర్ష పవార్ ను జూన్ 3న మహాబలేశ్వర్ లో పెళ్లి చేసుకోనున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. గురువారం(జూన్ 1) ఉదయం 8 గంటల సమయంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిషియన్ దిన్షా పార్దివాలా ఈ ఆపరేషన్ చేశారు.
ఫైనల్ మ్యాచ్ కు చెన్నై టీమ్ అన్ని వ్యూహాలతో సిద్ధం ఉంది. దాదాపు ప్రతి బిగ్ మ్యాచ్ లో ప్రమాదకరంగా బౌలింగ్ చేసే బౌలర్ కు మరింత ఎక్కువగా పదును పెడుతుంది. ఫైనల్లోనూ మరోసారి ఆ బాణాన్ని విసిరి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని ధోని కోరుకుంటున్నాడు.
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు.
మాహీ టీమ్‌కి మంచి కెప్టెన్ అవుతాడని అనుకున్నాం. అయితే అతను గొప్ప సారథిగా రికార్డులు క్రియేట్ చేశాడు అని ఈ మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మాహీకి ఇప్పుడున్న క్రేజ్‌కి అతని సక్సెసే కారణం.. అంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది.
Moeen Ali : భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చివరి సీజన్‌లో ఆడుతున్నాడని క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ, బ్యాటింగ్‌ను చూసి చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన తోటి ప్లేయర్ మొయిన్ అలీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతాడని జోస్యం చెప్పాడు.
చెడు సమయాన్ని ఎలా అధిగమించాలో వివరిస్తారు. వైఫల్యాన్ని నివారించడం మరియు విజయాల నిచ్చెన ఎలా అధిరోహించాలి అని మహేంద్ర సింగ్ ధోని మంత్రం సూర్య చెవులకు చేరింది.