ఐపీఎల్ 2021 టైటిల్ ను ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈ రోజు ఐపీఎల్ 20 21 ఫైనల్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసి ఫాఫ్ డుప్లెసిస్86 పరుగులతో రాణించడం వల్ల నిర్ణిత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ జట్టు…
ఐపీఎల్ 14 సీజన్… సెకెండ్ ఫేజ్ తొలి మ్యాచే టీ20 క్రికెట్‌లోని అసలు మజాను చూపించింది. ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై బ్యాట్స్‌మాన్ సౌరభ్ తివారీ చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం లభించలేదు. 58 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్ కలసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే పొలార్డ్, కృనాల్ పాండ్యా స్వల్ప వ్యవధిలో పెవీలియన్…
ఐపీఎల్ 14వ సీజన్ లోని రెండో ఫేజ్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా.. కాసేపటి క్రితమే చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టుకు సారధిగా ఉన్నారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌కి కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత 140 రోజులకు తిరిగి, లీగ్…
యూఏఈ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని నియమించింది బీసీసీఐ. యతే భారత జట్టు మెంటార్‌గా ధోనీ నియామకంపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ నియామకం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ నిబంధనల ప్రకారం, ఒకే వ్యక్తి రెండు…
భారత మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్టర్ షాకిచింది.. ధోని వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది సోషల్ మీడియా దిగ్గజం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ధోనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ట్విట్టర్ లో ధోనిని దాదాపు 82 లక్షల మంది ఫాలో అవుతుండగా.. కెప్టెన్ కూల్ 33 మందిని ఫాలో అవుతున్నారు.. అయితే, ట్విట్టర్ ఈ నిర్ణయం…
ఇండియాకు అన్ని ఫార్మాట్స్‌లో విజయాలు అందించిన కెప్టెన్ ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం మహెంద్రసింగ్ ధోని. పించ్ హిట్టర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ధోనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నది. ఒకవైపు క్రికెట్‌లో రాణిస్తూనే మరోవైపు ఫ్యాషన్ రంగంలో ధోని మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని సరికొత్త హెయిర్‌స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. టెస్ట్, వండే మ్యాచ్‌ల నుంచి తప్పుకున్న ధోని పొట్టి…
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ రోజు తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోపిలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించాడు ధోని. 7 జులై 1981 రాంచి లో జన్మించ్చిన ధోని 23 డిసెంబర్ 2004లో…