భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఆయనకోసం స్పెషల్ గా అందరు వస్తువులను ఇస్తుంటారు.. అందుకు భిన్నంగా ఆలోచన చేశాడు ఓ చెఫ్.. పుచ్చకాయ పై అద్భుతమైన ధోని చిత్రపటాన్ని గీసాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.. మాజీ కెప్టెన్…