వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్‌లాల్ , కళ్యాణి ప్రియదర్శన్ , దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో ప్రణవ్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియాతో పాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఇంకేముంది సినిమాను పలు భాషల్లో…
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దోస్తానా-2’పై గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ ను తొలగించారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. “వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా మేము గౌరవప్రదమైన నిశ్శబ్దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. మేము కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన దోస్తానా 2…