ధనుష్ తాజా చిత్రం ‘రాయన్’. కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. గత నెల్ 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాయన్. ధనుష్ నటన, దర్శకత్వానికి ఆడియన్స్ నుండి కొంత నెగిటివ్ వచ్చినా స్క్రీన్ ప్లే, ధనుష్ నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలు ఏవి లేకపోవడం ఒక వర్గం ఆడియన్స్ కు బాగా నచ్చడంతో రాయన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. Also Read: Kerala floods: వయనాడ్…
Dhanush 50: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాములు జోరు పెంచలేదు.. ఒకదాని తరువాత ఒకటి సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు.. ఇంకోపక్క గట్టి లైనప్ తో మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు.