బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ తదుపరి చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ధనుష్ 44వ చిత్రానికి సంబంధించిన వరుస అప్డేట్స్ తో ఆయన అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “డి44″గా పిలుస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తుండగా, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు ధనుష్ స్వయంగా రాశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి…
బ్యూటీ రాశిఖన్నా గ్లామర్ డోస్ పెంచేశాక ఒక్కసారిగా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇటు టాలీవుడ్ లోను, అటూ కోలీవుడ్ లోను సినిమాల జోరు చూపిస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థ్యాంక్యూ’ చేస్తున్న రాశి ఖన్నా, గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’లోను నటిస్తోంది. కోలీవుడ్ లోను ‘అరణ్మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేసిన ఈ బ్యూటీ, తాజాగా కార్తీ ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ధనుష్…
(జూలై 28న ధనుష్ పుట్టినరోజు)తెలివి అంతగా ఉపయోగించనివాడు – అవకాశాలన్నీ తన ప్రతిభను వెదుక్కుంటూ రావాలని ఆశిస్తాడు. తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. రెండో కోవకు చెందిన నటుడు ధనుష్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా గుర్తింపు పొందినా, తనలోని ప్రతిభనే నమ్ముకొని సక్సెస్ రూటులో సాగుతున్నారు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే…
అల్లుడు ధనుష్ మామ రజనీకాంత్ ని కూడా దాటేశాడు! అంతే కాదు, కమల్ హాసన్, విజయ్, సూర్య… కోలీవుడ్‌లో మరే స్టార్ కూడా ధనుష్ తో పోటీ పడలేకపోతున్నాడు! ట్విట్టర్ లో మన టాలెంటెడ్ యాక్టర్ దూకుడు అలా ఉంది మరి! తమిళంతో మొదలు పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ దాకా విస్తరిస్తోన్న ధనుష్ సొషల్ మీడియాని కూడా వదలటం లేదు. ట్విట్టర్ లో ఆయన తాజాగా 10 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటాడు. ఇంత భారీగా అనుచరులు…
కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటి బాట పట్టాయి. లేదంటే థియేటర్లలో సందడి చేశాయి. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కర్ణన్’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటికీ విజయవంతం అయ్యింది. తరువాత అతని…
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ ను ముగించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు తలైవా. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రజినీ “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. రజినీకాంత్ నటనకు స్వస్తి పలకబోతున్నారని పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు, ఆసక్తి మొదలైపోయాయి.…
విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో “రౌడీ బేబీ” ఇంకా సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన “మారి 2” చిత్రంలో ఈ “రౌడీ బేబీ” సాంగ్ ఉంది. ఈ మూవీ 2018 లో తెరపైకి వచ్చింది. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సాంగ్ మాత్రం అదరగొడుతోంది. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ సాంగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో తిరుగులేని చార్ట్‌బస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టిన…
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ధనుష్ తో సినిమా తీయబోతున్నట్టు గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆసక్తి అంచనాలతో పాటు పలు ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న ధనుష్ ను మరోసారి కలిసి శేఖర్ కమ్ముల ఫైనల్ స్క్రిప్ట్ గురించి చర్చించారు. సినిమా నిర్మాతలతో శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం…
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ విషయాన్నీ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించగా… సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యూఎస్ నుంచి తిరిగొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ధనుష్ కన్పించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో తెల్లటి మాస్క్, సాధారణ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు ధనుష్. నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న “ది గ్రే మ్యాన్” షూటింగ్ కోసం ధనుష్ దాదాపు నాలుగు నెలలు యూఎస్‌లో ఉన్నారు. జూన్ 30న హైదరాబాద్ తిరిగొచ్చిన ధనుష్ తరువాత తన నెక్స్ట్ మూవీ. ధనుష్ తరువాత ప్రాజెక్ట్ ‘D43’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ…