“ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఎంజాయ్ ఎంజామి” సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ర్యాపర్ అండ్ సింగర్ అరివు, ఢీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరితో కలిసి ధనుష్ దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ధనుష్ ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ “ఎంజామీస్ తో… ఒక బిలియన్ అండ్ హాఫ్ పిక్చర్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా కలిసి పార్టీ చేసుకోవడానికి పాపులర్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా పుట్టినరోజు వేడుక వేదికైంది.
యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు, ఇళయరాజా చిన్న కుమారుడు. ఆయన కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేశాడు. 1996లో “అరవిందన్” అనే సినిమాకు సంగీతం అందించిన ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన సంగీతంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆయన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Read Also : దీపికా పదుకొనె హాలీవుడ్ రీఎంట్రీ… నాలుగేళ్ళ తరువాత…!
నిన్న యువన్ శంకర్ రాజా 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు యువన్ స్నేహితులు, సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలోనే ధనుష్ కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలోనే అరివు, ఢీలతో కలిసి ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ధనుష్ హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా “అట్రాంగి రే”లో నటిస్తున్నారు. దీనికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
With Enjaami’s .. A billion and a half picture !! pic.twitter.com/zYoIVH5Mvb
— Dhanush (@dhanushkraja) August 30, 2021
- Tags
- Arivu
- Dhanush
- Dhee
- Enjaami
- Enjaami Song
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!