OTT Updates: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్‌లో వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ హీరో ఎవరంటే అది ధనుష్ మాత్రమే. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు కొత్త అనుభూతి పంచుతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. ఈ మూవీ సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా…
Nithya Menon : సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నిత్యమీనన్. దీంతో దక్షిణాది సినిమాలు చేస్తూ పేరు, పలుకుబడి తెచ్చుకున్నారు.
Dhanush: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించి చాలా నెలలు అయ్యింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లో బిజీగా కూడా మారారు.
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విడాకుల పర్వం ఎక్కువైపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విభేదాలతో విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అక్కినేని నా చైతన్య- సమంత విడిపోవడం వారికి ఎంత బాధను ఇచ్చిందో తెలియదు కానీ వారి విడాకుల వార్త ఎంతోమంది అభిమానులను కలిచివేసింది.