Home
Dhanush
Dhanush News
-
Dhanush 51: ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో పాన్ ఇండియా #D51
Dhanush #D51 Announced: ధనుష్ 51వ సినిమాను లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కే నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటించనుండగా టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ క్రేజీ మూవీ #D51ని నారాయణ్ దాస్ కె… -
Dhanush: అర్ధరాత్రి 12 దాటిన మరుక్షణం కెప్టెన్ మిల్లర్ వస్తున్నాడు…
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి… -
Akkineni Nagarjuna: ఆ స్టార్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్.. మరో ఊపిరి అయితే కాదుగా.. ?
Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్.. ఇక నిద్రలేచే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు అక్కినేని నాగార్జున సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు. అయితే సోలో హీరోగా కాదు.. మల్టీస్టారర్ గా అంట. ఏంటి.. ఈసారి అఖిల్ తోనా, చైతన్యతోనా అని ఆలోచిస్తున్నారా.. ? లేదు లేదు.. ఈసారి నాగ్ రూటు మార్చాడు.. కొడుకులతో కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ధనుష్ ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇక ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. -
Captain Miller: ఫ్రీడమ్ కు గౌరవమివ్వమంటున్న ధనుష్
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు. -
Dhanush: మరో సినిమా చేయడానికి రెడీ అయిన సూపర్బ్ కాంబినేషన్
ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసీగా కథలు ఎంచుకునే ధనుష్, నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న… -
Samyuktha Menon: విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ ప్రేమాయణం..?
సంయుక్త మీనన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు కూడా ఒకటి.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విరుపాక్ష సినిమాలో నటించింది.. ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు.. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.. కేరీర్ పరంగా వరుస సక్సెస్ లను అందుకుంటుంది.. అయితే క్రేజ్… -
Dhanush: యో.. ఇదేం లుక్ అయ్యా.. సడెన్ గా చూసి రామ్ దేవ్ బాబా అనుకుంటిమే
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. -
Naveen Polishetty: ‘సార్’ గొంతు పెట్టి నిన్ను మోసం చేశారు బ్రో…
యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్న ఈ మూవీని మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ… -
Dhanush: కిల్లర్.. కిల్లర్.. కెప్టెన్ మిల్లర్.. వచ్చేశాడు
Dhanush: ఈ ఏడాది ధనుష్ కు సార్ తో మంచి హిట్ వచ్చింది. తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ తో అందరిని అలరించాడు. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ లైనప్ మతిపోగోట్టేస్తోంది. ఇక ప్రస్తుతం ధనుష్ లైనప్ లో అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!