Dhanush Son Fined: స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు. ఎక్కువగా ప్రోఫెషనల్ లైఫ్‌తో వార్తల్లో నిలిచే ధనుష్.. భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులతో హాట్‌టాపిక్‌గా మారారు. ఇప్పటికీ వారి డైవోర్స్‌ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారిద్దరికి సంబంధించి ఏదోక వార్త తరచూ బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ మాజీ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్న…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ వారి నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, వాటి గురించి ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా మొదటిసారిగా ధనుష్ తన పిల్లలతో కలిసి పబ్లిక్ గా కన్పించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…