మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్…
‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలతో కాస్త నిరాశపరచిన మాస్ మహారాజ రవితేజ ఈసారి ఎలా అయిన హిట్ కొట్టాలని చేస్తున్న సినిమా ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రవితేజ తన ట్రేడ్ మార్క్ ఎనేర్జితో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే ధమాకా నుంచి బయటకి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని రాబట్టాయి. దీంతో ధమాకా మూవీతో కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం అందరిలోనూ కలిగింది. రవితేజలోని…