దేశం కాని దేశంలో… విదేశీ నగరంలో… అర్థరాత్రి వేళ కంగనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సినిమాలతో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. అయితే, ఆమె లెటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్ మాత్రం అలాంటిదేం కాదు. ప్రస్తుతం యూరప్ లోని బుడాపెస్ట్ లో ఉన్న కంగనా అక్కడ ‘ధక్కడ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అదీ నైట్ షిఫ్ట్ లో నిద్ర మానుకుని బాగా కష్టపడుతోంది. ఇన్ స్టాలో తను షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. కారణం… ఫోటోలోని కంగనా హెయిర్ స్టైల్!
‘ధక్కడ్’ సినిమాలో కంగనా ‘ఏజెంట్ అగ్ని’గా యాక్షన్ రోల్ లో కనిపించనుంది. గతంలో మధ్యప్రదేశ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు బుడాపెస్ట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నైట్ షిఫ్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ చేయాల్సి వస్తోంది కంగనాకి! అందుకే, ఆమె పోస్ట్ చేసిన ఈజీ స్టోరీలో కూడా నిర్మాత షోహైల్ మక్లైని “ఇన్ని నైట్ షిఫ్ట్స్ ఎందుకు చేయిస్తావు?” అని అడుగుతోంది!
Also Read
‘ధక్కడ్’ వర్కింగ్ స్టిల్ ని కంగనా షేర్ చేయగా… అందరి దృష్టి ఆమె హెయిర్ స్టైల్ పైన పడింది. షార్ప్ బాబ్ హెయిర్ కట్ తో మిస్ రనౌత్ డిఫరెంట్ గా కనిపించింది. చూడాలి మరి, త్వరలో ‘తలైవి’గా రానున్న ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్ ‘ధక్కడ్’లో ఎలా అలరిస్తుందో? ‘తేజస్, మణికర్ణిక రిటర్న్స్’ లాంటి అవెయిటెడ్ సినిమాలు కూడా కంగనా ఖాతాలో ఉన్నాయి…

తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!