కంగనా ఇండియన్ ఏంజెలీనా అనిపించుకోవాలనుకుంటోందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా పేరు వినగానే ఫైర్ బ్రాండ్ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. సోషల్ మీడియాలో అమ్మడి ట్వీట్స్ ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ఏమో కానీ ఇప్పుడు కంగనా కొత్త మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. ‘క్వీన్’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గ్లామర్ యాంగిల్ ను ప్రదర్శిస్తూ వచ్చింది.

Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
35 సంవవత్సరాల ఈ హాటీ తాజాగా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు బికినీ ట్రీట్ తో ఆశ్చర్యపరిచింది. తన తాజా చిత్రం ‘ధాకడ్’ ట్రైలర్ యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇది చూసిన వారందరూ కంగనాను ఏంజెలీనా జోలీతో పోలుస్తున్నారు. ఏంజెలీనా యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు గ్లామర్ తో ఆకట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ కంగనా అదే తరహాలో పయనిస్తోందంటున్నారు. ఇక ‘ధాకడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా కంగనా తన స్పైసీ యాంగిల్ తో అభిమానులను ఆకట్టుకోవడం విశేషం. ఇక మే 20న విడుదల కానున్న ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా కంగనాపై ఏంజెలినా ముద్ర పడటం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో!?
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!