మన హిందూ సంప్రదాయంలో గ్రహణం కు ప్రత్యేకత ఉంది.. గ్రహణం జీవితాలపై శుభా అశుభ ఫలితాలను ఇస్తుంది. నేడు సూర్యగ్రహణం..ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.. అలాగే ఈరోజు సర్వ పితృ అమావాస్య .. శనివారం కావడంతో శని అమావాస్య కూడా.. హిందువులు శని అమావాస్యన పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుచేత ఈరోజు పేదలకు వీలైనంత సహాయం చేయండి. ఆకలి అన్నవారికి ఆహారాన్ని అందించండి.. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం…
తెలుగు వాళ్లు చేసుకుంటున్న ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైనది.. ఇక అమ్మవారిని భక్తి ఈ నవరాత్రుల్లో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. మరో రెండు రోజుల్లో 15వ తేదీ నుంచి పితృ అమావాస్య తర్వాత మొదలవుతాయి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు తమ ఇంట్లోని పూజా మందిరంలో అమ్మవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది…
లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. శుక్రవారం అమ్మకు ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజు అమ్మను అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు.. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంలో, సంపదను సంపాదించడానికి కొన్ని రకాల సాధారణమైన పద్ధతులు ఉన్నాయని చెప్పబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే చాలు అమ్మ అనుగ్రహం…
మన ఇంట్లో పూజ గదిలో ఎలాంటి వస్తువులను ఉంచాలి.. ఎటువంటి వస్తువులను ఉంచకూడదో తెలుసుకోవాలి.. కొన్ని వస్తువులను ఉంచితే ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి.. ఇప్పుడు మనం పచ్చ కర్పూరం ను పూజ గదిలో ఉంచితే ఏమౌతుందో తెలుసుకుందాం.. పచ్చ కర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పూజ గదిలో రెండు లేదా నాలుగు పచ్చ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుందని కూడా చెబుతున్నారు.. ఇంట్లో ఆర్థిక సమస్యలు…
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడిని ఒక్కో రోజూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందులో వినాయకుడిని బుధవారం ఎక్కువగా పూజిస్తారు.. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు.. అయితే గణేష్ ని బుధవారం ఎలా పూజిస్తే మంచి…
సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు.. ఈరోజు మనసులో కోరుకున్న కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి.. ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని ప్రజలు నమ్ముతారు.. అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు.. భక్తితో ఆయనను స్మరిస్తే కోరికలు తీరుస్తాడు.. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి…
పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని…
మహిళలు భర్తల ఆయుష్షు పెరగడం కోసం శాస్త్రంలోని కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాలి.. ముఖ్యంగా గాజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. మహాదేవి శివుడిని అడిగిన ప్రశ్నల్లో ఈ గాజులు కూడా ఒకటి.. శివుడు, పార్వతదేవి సరదాగా కూర్చొన్నపుడు అమ్మ, శివయ్య ను చిలిపి ప్రశ్నలు అడుగుతుంది.. నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు.. అలాగే నా రెండవ…
మనం దేశంలో స్త్రీని లక్ష్మీ దేవి అని సంభోసంబోదిస్తారు.. స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం… ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా…
సాధారణంగా ఇళ్లల్లో పావురాళ్లు, పిచ్చుకలు గూడు కట్టడం మనం చూస్తూనే ఉంటాం.. ఏ దిక్కున కడితే మంచి ఫలితాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.. నిజానికి వాస్తూ ప్రకారం వాటిని ఒక దిక్కున పెడితే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మన ఇళ్లల్లో గూడు కట్టుకోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నగరాల్లో బాల్కనీలలో పావురాలు గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. సాధారణంగా పిచ్చుకలు చిన్న చిన్న గూళ్లు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. అయితే పిచ్చుకలు…