కార్తీక మాసం మొదలైంది.. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో దీపాలతో ఎక్కువగా పూజలు చేస్తారు.. చన్నీటి స్నానం చేసి, ఉదయాన్నే దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాదు ఈ మాసంలో తులసి పూజను కూడా చేస్తారు.. అలా తులసికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు.. ఎందుకో ఇప్పుడు వివరంగా కార్తీకమాసంలో విష్ణు స్వరూపమైన…
మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం.. అందుకే ఆయన భక్తులు ఈరోజు ఆయనకు పంచ పరమాన్నాలతో పూజలు చేస్తారు.. నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి ఆయన వల్ల కలిగే భాధల నుంచి విముక్తి పొందాలనుకొనేవారు హనుమంతుడును పూజించాలి.. అప్పుడే మనకు అన్ని రకాల భాధలు పూర్తిగా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. మంగళవారం ఎలా ఆంజనేయ స్వామిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మంగళవారం 5 గంటలకు లేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే శుభ్రంగా స్నానం చెయ్యాలి.. ఆ తర్వాత…
చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా, కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఒకటి.. కార్తీక కృష్ణ పక్షంలోని చతుర్దశిని నకర చతుర్దశి అని కూడా పిలుస్తారు. నరక సురుడికి నకర చతుర్దశి రోజు సాయంత్రం 4 దీపాలు వెలిగిస్తారు..ఇది అనాతి కాలం నుంచి వస్తుంది.. ఈ దీపాలను దక్షిణ దిశలో వెలిగించాలి. భవిష్య పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు,శివ వంటి దేవతల దేవాలయాలలోనీ మఠాలలో, ఆయుధ…
ఈ మధ్య జనాలు ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని ఇంట్లో పెడుతున్నారు.. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అటువంటి సందర్భాలలో వస్తువులను ఉంచే ముందు సరైన స్థలాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో వస్తువులనే కాదు, బయట ఉండే చెప్పులను కూడా సరిగ్గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.. చెప్పులు సరిగ్గా లేకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బయట వదిలే…
శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు.. కలియుగ దైవం వెంకన్న అంటే చాల మందికి అపారమైన భక్తి.. కష్టాలను తీర్చడమే కాదు , కోరికలను కూడా తీరుస్తారని ఎక్కువగా నమ్ముతారు.. శనివారం స్వామిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు .. అందుకే భక్తులు ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.. ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే అన్ని కష్టాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు ఎలా పూజ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా…
బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజూ అందుకే ఈరోజు ఆయన అనుగ్రహం కోసం జనాలు ప్రత్యేక పూజలను చేస్తారు.. దేవతలలో కెల్లా గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఆయన ఆది దేవుడుగా పూజలు చేస్తారు.. అయితే కొన్ని వస్తువులను సమర్పిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బుధవారం గణేశ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న గణేశుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటు లక్ష్మీ దేవిని ప్రసన్నం…
మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది.. ఈరోజు భక్తితో స్వామిని పూజిస్తే అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.. భక్తితో పిలిస్తే వాయుపుత్రుడు అండగా నిలిచి కష్టాలను పోగొడుతాడని భక్తుల విశ్వాసం..అస్సలు ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే ఎటువంటి బాధలు పోతాయి.. అందుకోసం ఏ మంత్రాలను పఠిస్తే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉద్యోగ ప్రాప్తి.. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!! కార్య సాధనకు..…
సోమవారం పరమ శివుడికి చాలా ఇష్టమైన రోజు.. శివుడిని ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలన్ని నెరవేరుతాయి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. భక్తులు ప్రేమతో అభిషేకాలు చేస్తే ఆనందంతో పొంగిపోతాడు.. అందుకే ఆయన భోళా శంకర్ అయ్యాడు.. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడు తెల్లటి వస్తువులతో సంబంధం కలిగి ఉంటాడు. పాలు, పెరుగు, పంచదార, బియ్యం మొదలైన వస్తువులతో అభిషేకం…
ఎంతగా కష్టపడి సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అంటుంటారు.. అందుకు కారణం లేకపోలేదు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేసినా కూడా అది వృధా అవుతుంది.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. ఇంట్లో ప్రతి రోజూ సాయంత్రం ఆవ…
మనం దేశంలో హిందువులు రోజూ పూజ చేస్తారు.. కొందరు ముందు పూజ చెయ్యకుండాఏ పని మొదలు పెట్టరు.. అయితే పూజ చేసినప్పుడు హారతి కూడా ఇస్తుంటారు.. హారతికి కర్పూరాన్ని వాడుతారు. అయితే ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోజూ ఇట్లో కర్పూరంను వెలిగించడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసుకుందాం.. ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనేక…