Friday Puja : శుక్రవారం ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి ఇంట్లో నాట్యం చేస్తుంది.. డబ్బే డబ్బు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. శుక్రవారం అమ్మకు ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజు అమ్మను అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు.. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంలో, సంపదను సంపాదించడానికి కొన్ని రకాల సాధారణమైన పద్ధతులు ఉన్నాయని చెప్పబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే చాలు అమ్మ అనుగ్రహం కలుగుతుంది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. అమ్మవారికి సువాసనతో కూడినవి అంటే చాలా ఇష్టం. మల్లె పూల నుంచి కూడా మంచి సువాసన వెదజల్లుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
*. పూజలో గంధం చాలా ముఖ్యం.. పని, వ్యాపారంలో రెట్టింపు అభివృద్ధి కావాలంటే అమ్మవారిని ప్రతి శుక్రవారం గంధంతో పూజించాలి..
*. ప్రతి శుక్రవారం ఓ కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంట గది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు, తిండికి లోటు ఉండదు.. సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి..
*. ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీ దేవికి రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు..
*. ఇక అమ్మవారికి తామర పువ్వులంటే ఇష్టం కనుక శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని తామర పువ్వులతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి..
*. ఇకపోతే లక్ష్మీ దేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్ర వారం ఆవుకు గడ్డి, బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రమం తొందరగా కలుగుతుంది.. ఇలా చెయ్యడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి..
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!