గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరద్దరు దేవర కోసం జతకట్టారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ రికార్డ్ వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ…