Home
Devaraonsep27th
Devaraonsep27th News
-
Devara : ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న దేవర కటౌట్
ఎట్టకేలకు అనేక రిలీజ్ వాయిదాల తర్వాత దేవర వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దింతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోళాలు, టపాయకాయలు, dj సౌండ్స్ తో థియేతారలు మోత మోగిపోయాయి. కాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35MM లో దేవర కు కేటాయించారు. నిన్న రాత్రి నుండి భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీయార్ పాటలతో హోరెత్తించారు. కాగా… -
Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో డెబ్యూ మూవీగా దేవరాలో నటించాడు. ఆ మధ్య ఆది పురుష్ లో రావణుడిగా నటించాడు కానీ అది హిందీ సినిమాగా పరిగణించాలి. ఓన్లీ హీరో తప్ప మిగతా అంత బాలీవుడ్ నటులే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది దేవర.… -
Devara : రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్.. కొరటాల ఈజ్ బ్యాక్..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర మొత్తానికి థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర విడుదలయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన దేవర ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అభిమానుల కోలాహలం, బాణాసంచాలు ఎటు చుసిన దేవర థియేటర్లు తిరునాళ్లను తలపించాయి, నిన్నరాత్రి నుండి మొదలైన సంబరాలు తెల్లవారుజాము వరకు సాగుతూనే ఉన్నాయి. Also Read : Devara : నైజాం –… -
Devara : దేవర డే – 1 కలెక్షన్స్ ఎంత రాబట్టనుందో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర ఈ నెల 27న రిలీజ్ కానుంది. ప్రస్తుత ట్రెండ్స్ చుస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ రూ. 15 కోట్ల దాటేశాడు దేవర. అటు ఆంధ్ర లోను ఇదే స్థాయి… -
Devara : వరల్డ్ వైడ్ గా దేవర ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుతుందో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర రిలీజ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు ఏర్పాట్లు చేసారు మేకర్స్. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు… -
Devara : నేను దేవర సినిమా చూసాను.. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది: అనిరుధ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర ఆగమనానికి సర్వం సిద్ధమయ్యింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రానున్న వేళ అభిమానులు థియేటర్లను ముస్తాబు చేసి పండగ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తున్న కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లను… -
Devara : జూనియర్ ఎన్టీయార్ ‘దేవర ఓటీటీ’ రిలీజ్ ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్… -
Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. థియేటర్లో దూకేందుకు ఎదురు చూస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్టాల బుకింగ్స్ దంచికొడుతున్నాయి. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్న దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున… -
Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరోరెండు రోజుల్లో థియేటర్లలో దిగబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే 1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే Sept 22 : 36.29K+ Sept 23 :… -
Devara : తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మాతల దరఖాస్తు.. ఎందుకోసమంటే..?
నందమూరి తారక రామారావు, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తున్న చిత్రం దేవర. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో దిగబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ స్టార్ట్ చేసారు. బుకింగ్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధిక ధరలకు టికెట్స్ అమ్ముకునేలాగా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణలో మొదటి రోజు ముల్టీప్లెక్స్ లో రూ. 413 రెండవ రోజు నుండి రూ. 354, ఇక సింగిల్ స్క్రీన్స్…
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..