Devara : దేవర డే – 1 కలెక్షన్స్ ఎంత రాబట్టనుందో తెలుసా..?
- దేవర ప్రీమియర్స్ మరికొన్ని గంటలు మాత్రమే
- తెల్లవారక ముందు ననుండే దేవర స్పెషల్ షోలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర ఈ నెల 27న రిలీజ్ కానుంది. ప్రస్తుత ట్రెండ్స్ చుస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ రూ. 15 కోట్ల దాటేశాడు దేవర. అటు ఆంధ్ర లోను ఇదే స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ చూస్తే అటు ఇటుగా రూ. 35 కోట్లకు పైగా ఉంది. మరోపక్క బెంగుళూరు బుకింగ్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ రేంజ్ లో సాగుతున్నాయి.
Also Read :Devara : వరల్డ్ వైడ్ గా దేవర ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుతుందో తెలుసా..?
Also Read
ఓవరాల్ గా దేవర ఇండియన్ గ్రాస్ ఇంచుమించు రూ. 45 కోట్లకు పైగా ఉండబోతుంది. అటు ఓవర్సీస్ డే 1 ప్రీ సేల్స్ రూ. 30 కోట్ల పైగా కలెక్ట్ చేసింది దేవర. ఇవన్నీ కేవలం అడ్వాన్క్ రూపంలో మాత్రమే రాబట్టిన కలెక్షన్స్. ఇక మొదటి రోజు కూడా బుకింగ్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. రెండు కలిపి రూ/ 130 నుండి 135 కోట్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ప్రీమియర్స్ మౌత్ టాక్ అనుకూలంగా వస్తే ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి అనిరుధ్ సంగీత సారథ్యం వహిస్తుండగా నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. అమెరికా పరియం ముగించి యంగ్ టైగర ఈ నైట్ కు హైదరాబాద్ రానున్నారు.
తాజావార్తలు
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!