Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..
- అదరగొడుతున్న దేవర అడ్వాన్స్ ట్రెండ్స్
- భారీ స్థాయిలో బుకింగ్స్.. గత చిత్రాల రికార్డు బ్రేకింగ్స్
- రెండు రోజుల్లో దేవర ఆగమనం.. చూసేందుకు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ మరోరెండు రోజుల్లో థియేటర్లలో దిగబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అటు ఆంధ్రాలోనూయి దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దేవర బుకింగ్స్ ను ఒకేసారి పరిశీలిస్తే
1. దేవర Bookmyshow లో ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ ట్రాకింగ్ గమనిస్తే
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Sept 22 : 36.29K+
Sept 23 : 106.92K+
Sept 24 : 363.12K+
మొత్తం బుక్ అయిన టికెట్స్ – 506.33K+
2. Hyderabad అడ్వాన్స్ సేల్స్
మొత్తం షోస్ – 1168
గ్రాస్ – 11.08 Cr
ఆక్యుపెన్సీ – 76%
3. నైజాం మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్
మొత్తం షోస్ – 1416
గ్రాస్ -రూ. 12. 53 కోట్లు
ఆక్యుపెన్సీ – 69%
4. ఆంధ్ర, తెలంగాణ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే
మొత్తం షోస్ – 2887
గ్రాస్ – 21.61 Cr
ఆక్యుపెన్సీ – 70%
5. హైదరాబాద్ టాప్ – 4 అడ్వాన్స్ సినిమాల ఇవే
Kalki2898AD – 17.6 Cr – 1608 షోస్ – 93%
సలార్ – 12.5 కోట్లు – 1105 షోస్ – 94%
దేవర – 11.08 Cr – 1168 షోస్ – 76%
గుంటూరు కారం – 11.06 Cr – 1314 షోస్ – 72%
అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కల్కి పేరిట ఉన్న డే – 1 రికార్డు 87 లక్షల రూపాయల గ్రాస్ ను దాటి దేవర రూ. 1. 25 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. దేవరకు రిలీజ్ కు ఇంకా 42 గంటలు. ఈ రెండు రోజుల్లో కల్కి ని దాటి మొదటి స్థానానికి చేరుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.
NOTE : వివిధ సోర్స్ ద్వారా మేము సేకరించి పాఠకులకు అందిస్తున్నాం. వీటికి మాకు ఎటువంటి సంబంధం లేదు
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!