Devara : నేను దేవర సినిమా చూసాను.. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది: అనిరుధ్
- ఫుల్ స్పీడ్ లో దేవర ప్రమోషన్స్
- యూనిట్ ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
- ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనిరుధ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర ఆగమనానికి సర్వం సిద్ధమయ్యింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రానున్న వేళ అభిమానులు థియేటర్లను ముస్తాబు చేసి పండగ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తున్న కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అభిమానులు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి దేవర గురించి వరుస అప్డేట్లతో సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు . జైలర్ వంటి సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన అనిరుధ్ దేవరకు సంగీతం అందించాడు.
Also Read : Harsha Sai : పరారిలో యూట్యూబర్ హర్ష సాయి.. గాలింపు చర్యలు ముమ్మరం
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజాగా దేవర టీమ్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. దర్శకుడు కొరటాల శివ, అనిరుధ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, సాబూసిరిల్ పాల్గొన్నారు. కాగా ఈ ఇంటార్వ్యూలో అనిరుధ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ ” దేవర’ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది, నేను ఈ సినిమా హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ తో కలిసి చూడాలని ఉంది. శివ గారు లైన్ చెప్పినప్పుడు ఇది వేరే లెవల్ అని ఊహించాను, ఈ సినిమాకు నేను సంగీతం చేయాలి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. చుట్టమల్లె సాంగ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది, అసలు ‘ ఇంత గొప్ప సినిమాను ఎలా రూపొందించారా అని ఆశ్చర్యమేస్తోంది. దేవర చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా నేను చూసాను బ్లాక్ బస్టర్ సాదిస్తుంది” అని అన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!