Devara : జూనియర్ ఎన్టీయార్ ‘దేవర ఓటీటీ’ రిలీజ్ ఎప్పుడంటే..?
- రేపే దేవర వరల్డ్ వైడ్ గ్రాండ్ ప్రీమియర్స్ తో రిలీజ్
- భారీ ఎత్తున భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న దేవర
- డే 1 రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి.
Also Read : Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
కాగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎన్ని తర్వాత వస్తుందోనని అభిమానులు ఆరాతీయడం మొదలెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల సూపర్ హిట్ సినిమాలు ఇలా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీ స్త్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అది కాకుండా భారీ సినిమాలు అన్ని విడుదలకు ముందే ఓటీటీ అగ్రిమెంట్స్ చేస్తుండడంతో దేవరను ఎన్ని రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు అనే చర్చ మొదలైంది. దేవర సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ధర కు కొనుగోలు చేసారు కాబట్టి త్వరగానే స్ట్రీమింగ్ చేస్తారని రకరకాల టాక్స్ వినిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర డిజిటల్ ప్రీమియర్ ను రిలీజ్ నైట్ నుండి 8 వారల తర్వాత మాత్రమే తీసుకువచ్చేలా అగ్గ్రిమెంట్స్ చేశారట మేకర్స్. అంటే సుమారు రెండు నెలల ఆ లెక్కన రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత నవంబరులో ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంది దేవర
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!