యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Also Read : MathuVadalara2…
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు…