Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన బన్నీ.. కొన్ని భారీ సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. అందులోనూ ఓ రెండు సినిమాలు చేసి ఉంటే మాత్రం ఆయన రేంజ్ వేరే లెవల్ లో ఉండేదేమో. 2020లో కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీని ప్రకటించారు. ఇద్దరూ సముద్రపు ఒడ్డున నిలబడి…
ప్రభాస్, ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు అస్సలు తగ్గేదేలే…
Devara : జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మంచి హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులోని చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన బోస్కో మార్టిస్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. బోస్కో ఓ ఇంటర్వ్యూలో మూవీ సాంగ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మూవీ నాకెంతో ఇష్టం. ఎన్టీఆర్, జాన్వీతో చేయడం చాలా హ్యీపీగా…
Koratala Shiva : మాసివ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కొరటాల శివకు మంచి పేరుంది. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప అన్నీ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడున్న పాన్ ఇండియా సీజన్ లో.. ఒక సినిమా అయిపోక ముందే మరో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నెర్ ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్. Also Read…
Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ రచ్చ మామూలుగా ఉండట్లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే అమ్మడి రేంజ్ మారిపోయింది. దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. దెబ్బకు పాన్ ఇండియా ఇమేజ్ ఆమెకు సొంతం అయిపోయింది. దాని తర్వాత ఆమె రామ్…
ప్రజంట్ జపాన్ లో తెలుగు చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. కథను బట్టి అక్కడ కూడా మన సినిమాలు బ్లక్‌బాస్టర్ అవుతున్నాయి. ఇక తాజాగా తారక్ ‘దేవర’ పార్ట్ 1 ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఆల్రెడీ తన నటనతో జపాన్ ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’ను సైతం అక్కడ విడుదల చేస్తున్నారు మెకర్స్. ఈ నెల 28న ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్నాడు. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు…
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దేవర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగ ఇప్పుడు దేవర జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్…
చిత్ర పరిశ్రమలో ప్రెజెంట్ హీరో హీరోయిన్లపై ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నామంటే అదొక ప్రెస్టిజియస్ ఇష్యూగా మారిపోయింది. వందల కొద్దీ డ్యాన్సర్స్ ఉంటేనే పాట క్లిక్ అవుతుందని ఫీలవుతున్నట్లున్నారు. వంద దగ్గర నుండి సంఖ్య వేలకు చేరుతోంది. ఒక హీరోను చూసి మరో హీరో అదే ఫార్మాట్ వర్కౌట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భోళాశంకర్ స్పెషల్ సాంగ్ కోసం 200 మంద డ్యాన్సర్లను దింపితే పుష్ప2లో సూసేకీ అగ్గిమాదిరి సాంగ్ కోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను…