Devara Trailer Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ ఐతే ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఎంచుకున్న కథ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ అప్పుడే రెండు…
Devara Trailer Telugu Date and Time: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర ట్రైలర్‌ని మంగళవారం (సెప్టెంబర్ 10) విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్‌కు టైంను ఫిక్స్ చేసింది. సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్‌ని వదులుతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్’ అంటూ తారక్…
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఫైనల్ ఎలగ్ ఆఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేవర సినిమా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోని దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి బ్యాక్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా వయొలెంట్ గా చేస్తున్నాడు కొరటాల శివ. పక్కా ప్లానింగ్ తో ఎలాంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇటీవలే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర సినిమా నుంచి సూపర్ సర్ప్రైజ్ రాబోతుందని చెప్పాడు.…