Kalki 2898 AD – Devara : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమాలో అనేక సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. ఇక…
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఫైనల్ ఎలగ్ ఆఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేవర సినిమా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోని దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి బ్యాక్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సంభవం దేవర. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర సినిమా, ఏప్రిల్ 5న బాక్సాఫీస్ పునాదులని కదిలించబోతుంది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ ఒక కొత్త ప్రపంచాన్ని సిద్ధం చేసాడు. ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ జనవరి 8న గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. 72 సెకండ్ల నిడివితో దేవర గ్లిమ్ప్స్ బయటకి రానుంది. గ్లిమ్ప్స్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర నుంచి గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. వరల్డ్ ఆఫ్ దేవరని ఎస్టాబ్లిష్ చేసేలా దేవర గ్లిమ్ప్స్ ఉండబోతుందని సమాచారం.…
తెలుగు సినిమా పంథాని మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పంథా మార్చింది మాత్రం డెఫినెట్ గా కొరటాల శివ మాత్రమే. స్టార్ హీరో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి శంకర్ స్టైల్ లో సోషల్ కాజ్ ని కలుపుతూ కథని నడిపించడం కొరటాల శివ స్టైల్ ఆఫ్ రైటింగ్. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు… ఇలా ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా అభిమానుల కోసం మాస్ స్టఫ్ ఇస్తూనే…
సీడెడ్… ఈ ఏరియా పేరు వింటే చాలు ఇది నందమూరి హీరోల అడ్డా అనే విషయం గుర్తొస్తుంది. ఫ్యామిలీ లెగసీని క్యారీ చేస్తే సీడెడ్ తన కోటగా మార్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సీడెడ్ టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ మూవీ తప్పకుండా ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సీడెడ్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఎన్టీఆర్ కి అలవాటైన పని. సింపుల్ గా చెప్పాలి అంటే…
ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్‌లో 2024కి వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈసారి ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లాడు యంగ్ టైగర్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి ఫస్ట్ వీక్‌లో తిరిగి ఇండియాకు రానున్నాడు,…
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్… లేటెస్ట్ గా జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే…
#AllHailTheTiger అనే ట్యాగ్ తో దేవర టీజర్ గురించి అనిరుథ్ ఏ టైమ్ లో ట్వీట్ చేసాడో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని, #AllHailTheTiger ట్యాగ్ ని, ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ దేవర సినిమాలో ఎన్టీఆర్ భయానికే భయం పుట్టించే వీరుడిలా కనిపిస్తాడని చెప్పేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్…