యూట్యూబ్ చూసేవారందరికి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేత్తడి పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచి బయటికి వచ్చి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు కూడా ట్రోలింగ్ తప్పలేదు. హారిక కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.…