FIFA World Cup, detention of US journalist for wearing rainbow t-shirt: ఇస్లామిక్ దేశం ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. దీని కోసం ఖతార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఇస్లాం కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించే ఖతార్ దేశంలో వెస్ట్రన్ దేశాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మద్యంతో పాటు డ్రెస్సింగ్ పై నిక్కచ్ఛిగా వ్యవహరిస్తోంది ఖతార్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే రెయిన్ బో టీషర్టు ధరించిన అమెరికా దేశానికి…