Delhi University: ఢిల్లీ ఐఐటీలో నిర్వహించిన ఫ్యాషన్ ఫెస్ట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన విద్యార్థినులపై అసభ్యకర వీడియోలు తీసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బాలిక విద్యార్థులు వాష్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్నారు.
New Delhi: ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని విద్యార్థులు ఎదురు చూస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో విద్యార్థి ఎన్నిలకు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో డే క్లాస్ విద్యార్థులకు ఉదయం 9 గంటలకి ఓటింగ్ ప్రారంభమైంది. కాగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డే క్లాస్ విద్యార్థులు వారికి నచ్చిన అభ్యర్ధికి ఓటు వేశారు. కాగా సాయంత్రం విద్యార్థులకు ఓటింగ్ 3 గంటల నుండి ప్రారంభమైంది. కాగా సాయంత్రం విద్యార్థులకు రాత్రి 7 గంటల…
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ ముగింపు ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంలో కొందరు విద్యార్థులను, కొన్ని విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.
అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటనల సందర్భంగా ఆంక్షలను విధించడం సర్వసాధారణం. అయితే ఆ ఆంక్షలు ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకుండా చూడటానికి ఎక్కువగా పెడతారు.
Delhi University : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. యూనివర్శిటీ ఐదవ సెమిస్టర్‌లో హిందుత్వ సిద్ధాంతకర్త డిడి సావర్కర్‌పై ఒక అధ్యాయాన్ని చేర్చింది. అదే సమయంలో మహాత్ముడికి సంబంధించిన అధ్యాయం ఏడవ సెమిస్టర్‌కు మార్చబడింది.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 'మీ డిగ్రీని చూపించు' ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాజకీయ నాయకులను కూడా అదే చేయాలని కోరింది.