Rapid Train: దేశం తన మొదటి ర్యాపిడ్ రైల్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) బహుమతిని పొందింది. మొదటి దశ కింద సాహిబాబాద్ నుంచి దుహై డిపో వరకు నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు.
Rapid Train: భారతదేశం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే, దీన్ని ప్రారంభించే ఖచ్చితమైన తేదీ, సమయం ఇంకా నిర్ణయించబడలేదు.