If I am biggest thug, then Kejriwal is ‘maha thug’, says conman Sukesh: మనీలాండరింగ్, దోపిడి కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలతో లింకులు, అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు సుకేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలే జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు.…