రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్-2022 మెగావేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 204 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.551.7 కోట్లను ఖర్చు చేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను ఖర్చు చేసింది. రెండో స్థానంలో దీపక్ చాహర్ నిలిచాడు. అతడిని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్(కోల్‌కతా నైట్‌రైడర్స్) రూ.12.25 కోట్లు, నాలుగో స్థానంలో శార్దూల్ ఠాకూర్ (ఢిల్లీ క్యాపిటల్స్) రూ.10.75 కోట్లు, ఐదో స్థానంలో హర్షల్ పటేల్ (బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్) రూ.10.75 కోట్లు ఉన్నారు.
అటు దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో కూడా ముంబై ఇండియన్స్ జట్టు అతడిని దక్కించుకోగా తుది జట్టులో అవకాశం మాత్రం కల్పించలేదు. మరి ఈ ఏడాది లీగ్‌లో అయినా అర్జున్ టెండూల్కర్‌కు ఆడే అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్క్వాడ్:
#OrangeArmy, we are Ready To Rise. We repeat. We are #ReadyToRise 🧡#IPLAuction pic.twitter.com/sQ5zCgFsex
— SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పూర్తి స్క్వాడ్:
A job well done on Day 2️⃣ of the #IPLMegaAuction. 💪🏻🤩
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2022
Here’s our squad for the 2022 season, guys! A great mix of youth and experience. 👊🏼#PlayBold #WeAreChallengers #IPL2022 #IPLAuction pic.twitter.com/6cbrDrDKvR
చెన్నై సూపర్‌కింగ్స్ పూర్తి స్క్వాడ్:
All set to R🦁AR! #Prideof2022 #WhistlePodu 💛
— Chennai Super Kings (@ChennaiIPL) February 13, 2022
గుజరాత్ టైటాన్స్ పూర్తి స్క్వాడ్:

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి స్క్వాడ్:
The DC squad for the new era is almost complete 🟩🟩🟩⬜⬜
— Delhi Capitals (@DelhiCapitals) February 13, 2022
Just final touches left now 🤩#YehHaiNayiDilli #IPL2021 #IPLAuction pic.twitter.com/RriGUyWYQA
లక్నో సూపర్‌జెయింట్స్ పూర్తి స్క్వాడ్:

పంజాబ్ కింగ్స్ పూర్తి స్క్వాడ్:
