ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి అంతా టాలీవుడ్ పైనే ఉంది. సినిమా డైరెక్టర్ల దగ్గర నుంచి హీరో,. హీరోయిన్ల వరకు టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న అలియా భట్, తారక్ తో నటించడం ఇష్టమని చెప్పడమే కాకుండా ఆ ఛాన్స్ కూడా పట్టేసింది. ఇక తాజాగా దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకుంది. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె లో…
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం కలబోసిన ఈ భామ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అటు వైవాహిక జీవితంలోనూ సక్సెస్ గా నిలిచింది. పెళ్లి తరవాత అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ కోసం దీపికా, అనన్య పాండే,సిద్దాంత్ కలిసి నటిస్తున్న చిత్రం గెహ్రైయాన్. ఫిబ్రవరి 11 న ఈ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌ల లైనప్ లతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్…
1983లో భారత్ వరల్డ్ కప్ ను గెలుస్తుందని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ క్రికెట్ టీమ్ సుసాధ్యం చేసింది. అయితే… ఆ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో తెరకెక్కిన ’83’ సినిమా సునాయాసంగా విజయపథంతో సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా అవరోధాలను ఈ మూవీ ఎదుర్కోవాల్సి వచ్చింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించినా, స్వయంగా కపిల్ దేవ్ ఈ మూవీని…
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో లైగర్ సినిమాతో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గెహ్రయాన్’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా అనన్య…
దీపికా పదుకొణె ‘గెహ్రైయాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న సినిమా నుంచి “దూబే” అనే మొదటి వీడియో సాంగ్ విడుదలైంది. దీపికా ఈ వీడియో సాంగ్ లో పలు లవ్ మేకింగ్ సీన్స్‌లో మునిగి తేలుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు చాలామందికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి.…