Archery World Cup 2024 DEEPIKA KUMARI Won Silver medal: మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో చైనాకు చెందిన లీ జియామెన్ చేతిలో 0-6 తేడాతో ఓడిపోయిన తర్వాత భారత టాప్ రికర్వ్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకాన్ని గెలుచుకుంది. సెమీఫైనల్స్ వరకు ఆమె మంచి ప్రదర్శన కనబరిచింది. కానీ, పారిస్ ఒలింపిక్స్ జట్టు రజత పతక విజేత నాల్గవ సీడ్ లీ జియామెన్ పై జరిగిన బంగారు పతకం మ్యాచ్ లో…
మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మ్యాచ్‌లో దీపిక 6-2తో నెదర్లాండ్స్‌కు చెందిన క్వింటీ రోఫెన్‌ను ఓడించింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్‌లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది.
ఆర్చరీ దీపికా కుమారి ప్యారిస్ లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ అందుకున్న దీపికా కుమారిని క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్ టెండూల్కర్… దీపికను ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లోనూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. సచిన్ తో పాటు దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి తదితరులు సైతం ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో…