Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఆమెకు మెగా సపోర్ట్ ఉన్నా కూడా హీరోయిన్ గా హిట్ మాత్రం అందుకోలేకపోయింది.
గేమింగ్ నేపథ్యంలో వచ్చిన 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సీరిస్ తో నాలుగేళ్ళ తర్వాత నిహారిక కొణిదెల రీ-ఎంట్రీ ఇచ్చింది. సెటైరికల్ గా సాగే ఈ వెబ్ సీరిస్ ను ఆదిత్య మండల దర్శకత్వంలో బిబిసి ఇండియాతో కలిసి తమడా మీడియా నిర్మించింది.
నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత నిహారిక నటించిన వెబ్ సీరిస్ 'డెడ్ పిక్సెల్'. ఆదిత్య మందల దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ వెబ్ సీరిస్ ఈ నెల 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక కొణిదెల ఫుల్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొణిదెల, తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ‘‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు.…
Niharika Konidela: జీవితంలో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు..బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసినట్లు.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక అదే పని చేస్తోంది. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయామైన నిహారిక.. హీరోయిన్ గా నిరూపించుకోలేకపోయింది.