ఆర్సీబీకి కెప్టెన్ గా డేవిడ్ వార్నర్..? అందుకే ఇది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరెంజ్ ఆర్మీ ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రానున్న సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే సన్ రైజర్స్ కి కెప్టెన్ గా ఉన్న సమయంలో డేవిడ్ భాయ్ తెలుగులో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఆర్సీబీ జట్టుకు డేవిడ్ నాయకత్వం వహించనున్నారనే వార్తలకు ఊతం ఇస్తూ.. తాజాగా ఆయన ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున హీరో నటించిన సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు స్టెప్పులేసి.. అదికూడా కన్నడ వెర్షన్ లోని పాటకు డాన్స్ చేసే వీడియోను పోస్ట్ చేసారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆర్సీబీలో డేవిడ్ వెళ్లనున్నారని ఫిక్స్ అయిపోయారు. కాగా ఐపీఎల్-2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన సంగతి తెలిసిందే.
Also Read
- Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
#pushpa https://t.co/VqA8XTVGLA
— David Warner (@davidwarner31) January 21, 2022
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!