పిల్లల కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు కూడా వెనకాడరు. పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం తన కిడ్నీని ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు.
Father brought back Daughter to home with band baaja baaraat form her in-laws house: సాధారణంగా ఏ తండ్రైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూడలేక చాలా బాధపడుతుంటాడు. ఇక కుమార్తె విడాకులు తీసుకుంటానంటే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అయితే అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసిన ఓ తండ్రి.. తన కూతురికి ఘన స్వాగతం పలికాడు. అచ్చం పెళ్లి బరాత్ మాదిరే.. భాజాభజంత్రీలు, బాణసంచా సందడి మధ్య…
రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లా జైసల్మేర్‌లో దారుణానికి ఒడిగట్టిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కన్నతండ్రే తన 5 ఏళ్ల అమాయక కూతురిని తన మోహానికి బలి చేసి అత్యాచారం చేశాడు.
ఓ మహిళ కన్న మమకారాన్ని మరిచింది. 39 రోజుల వయసు ఉన్న చిన్నారిని 14వ అంతస్తు నుంచి పడేసి కర్కశంగా చంపేసింది. అయితే కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నందునే మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది. ముంబాయిలోని ములుంద్‌లో ఈ వార్త తీవ్ర కలకలం రేపుతుంది. Also Read: Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు…
Tamil Hero Vijay Antony Daughter Meera Committed Suicide: తమిళ హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కూతురు మీరా మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మీరా మృతి చెందినట్లు సమాచారం. విజయ్ ఆంటోని కూతురు మీరా వయసు 17 ఏళ్లు కాగా.. ఆమె 12వ తరగతి చదువుతున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ…
Father Death: పిల్లలు పుట్టగానే ఓ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. కన్న తండ్రిగా మారినప్పటి నుంచి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి పరితపిస్తుంటాడు. వారిని గుండెలపై ఎత్తుకొని కాళ్లతో తంతున్న ఆనందంగా ఆడిస్తాడు. తనకంటూ జీవితం ఉందని మరిచి వారి జీవితం కోసమే అహర్నిశలు శ్రమిస్తాడు. వారిని పెంచి పెద్ద చేసి, ఉద్యోగం వచ్చే వరకు అన్నీ చూసుకొని పెళ్లి చేసి ఓ ఇంటి వారిని చేస్తాడు. కానీ అంత కష్టపడి తమను పెంచిన తండ్రి…
Parents Killed Pregnant Daughter: కూతురుపై ఉన్న మమకారాాన్ని తల్లి దండ్రులు మరిచారు. తమ కూతురు మరొకరికి జన్మనివ్వబోతుందని తెలిసినా, ఆమె నిండు గర్భవతి అని అర్థం అవతుున్నా ఆమెపై జాలి చూపలేదు. కనికరం లేకుండా ఆమెను కన్నవారే కడతేర్చారు. ఈ దారణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులే కన్న కూతురిని కర్కశంగా చంపేశారు. వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ మజాఫర్నగర్కు చెందిన ఓ 19ఏళ్ల…
తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. Also Read: ITR…
బీహార్లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని ఒక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అమ్మాయి కోసం వెదుకుతున్నారు. నెల రోజులుగా ఆచూకీ దొరకలేదు.