Crime News : కన్నతండ్రే కాటేశాడు.. ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లా జైసల్మేర్‌లో దారుణానికి ఒడిగట్టిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కన్నతండ్రే తన 5 ఏళ్ల అమాయక కూతురిని తన మోహానికి బలి చేసి అత్యాచారం చేశాడు. అమాయక బాలిక రక్తస్రావంతో బార్మర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన కూతురిపై అత్యాచారం చేశాడని భర్తపై బాలిక తల్లి కేసు పెట్టింది. సగద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడై తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Also Read: Hyderabad: నెహ్రూ జూ పార్క్‌లో ఏనుగు దాడిలో కేర్ టేకర్ మృతి
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఈ ఘటన సంగద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. అందిన సమాచారం మేరకు నిందితుడి భార్య పొలాల్లో పనికి వెళ్లింది. ఈ సమయంలో వారి 8 ఏళ్లు, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో నిందితుడైన తండ్రి తన 5 సంవత్సరాల కుమార్తె గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. చిన్నారి ఏడుపు విని పెద్ద కూతురు భయపడి పొలానికి వెళ్లి తల్లికి ఫోన్ చేసింది. దీని తరువాత తల్లి ఇంటికి చేరుకునే సరికి నిందితుడు అక్కడ లేకపోవడంతో అమాయక బాలిక రక్తస్రావంతో పడి ఉంది.
అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జైసల్మేర్ పోలీస్ కెప్టెన్ వికాస్ సగ్వాన్ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వయస్సు 30 ఏళ్లు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధితురాలి అక్క వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!