టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.. నటుడు ఉమాపతితో…
క్యూబా పోరాట యోధుడు చేగువేర జీవితంగా ఆధారంగా ‘చే’ మూవీ తెరకెక్కింది.. ‘లాంగ్ లివ్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక గా ఉంది.మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 15వ తేదీన ‘చే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో చేగువేరా పాత్రను బీఆర్ సబావత్ నాయక్ పోషించారు. ఆయనే ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఈ సినిమాలో లావణ్య సమీర, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనే, వినోద్ మరియు పాసల…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. కార్తికేయ 2 మూవీ తో వచ్చిన క్రేజ్ తో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’భారీ అంచనాలతో విడుదల అయి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా థియేటర్ల లో రిలీజైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. డిసెంబర్ 1 నుంచి రూల్స్ రంజన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.థియేటర్ రిలీజ్ కు ముందు ఈ చిన్న సినిమాపై మంచి క్రేజ్ ఉండటం తో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్…
తరుణ్ భాస్కర్ దాస్యం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు సినిమాలతో తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించాడు. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా అద్భుతంగా రానిస్తున్నాడు. మహానటి, సీతారామం వంటి సినిమాలలో నటించి మెప్పించాడు. అలాగే హీరోగా…
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన మహావీరుడు సినిమా తో మంచి విజయం అందుకున్నాడు. శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అయలాన్’..తమిళంలో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం.. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ…
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలను తిరిగి 4కె వెర్షన్ ప్రింట్ తో థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ కి సిద్ధం అయిపోయింది.జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23…