శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ క్యారెక్టర్ తర్వాత.. సుందరంగా తనదైన కామెడీ టైమింగ్‌తో.. ప్రస్తుతం థియేటర్లో అలరిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమా తర్వాత ఓ రా మూవీతో రాబోతున్నాడు నాని. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా విషయంలో.. నాని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరి నాని కొత్త సినిమా ఎప్పుడు రాబోతోంది.. ఎందుకు డిలే కానుంది..! నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘అంటే సుందరానికి’ జూన్ 10న థియేటర్లోకి వచ్చేసింది.…