Is Darshan Regretting in Renuka Swamy Murder Case: ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ అరెస్టయ్యాడు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకాస్వామి దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, దర్శన్ రెండో నిందితుడు. ‘‘హత్య కేసులో పట్టుబడినప్పటి నుంచి నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు…
చిత్రదుర్గ వాసి రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడ్, మరికొందరిని మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరికి తొలుత ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించగా, అది రేపు ఆదివారంతో ముగియనుంది. అయితే రేపు ఆదివారం కావడంతో పోలీసులు వారిని ఒకరోజు ముందుగానే కోర్టు ముందు హాజరుపరిచారు. వారి కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్ట్ ని అభ్యర్థించగా, దానికి న్యాయమూర్తి ఆమోదం తెలిపారు, అదనంగా ఐదు రోజుల పోలీసు…
Renuka Swamy Murder Case Pavithra gowda and Darshan Statements: చిత్రదుర్గకు చెందిన దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు దర్శన్‌ను అరెస్ట్ చేశారు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడ ఏ1 నిందితురాలు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. Darshan: ‘మీ ఆవిడకి ఇచ్చిన కారు నాకూ…
Darshan Gift Costly Range Rover Car To Pavithra Gowda: ప్రస్తుతం ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ని అరెస్ట్ చేశారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన కామెంట్లు, సందేశాలు పంపినట్లు. దీంతో రేణుకాస్వామిపై దాడి చేసి హత్య…
Renuka Swami Murder Case Postmortem Report: చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేయడంతో తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి, విక్టోరియా ఆస్పత్రి టీం కామాక్షిపాళయ పోలీస్ స్టేషన్‌లో పోస్ట్‌మార్టం పరీక్షపై మౌఖిక నివేదికను సమర్పించింది. అందులో రేణుక స్వామి మరణానికి ముఖ్య కారణం తలకు తగిలిన గాయం అని చెబుతున్నారు. రేణుకాస్వామి మృతదేహంపై…
Cab Driver Ravi Surrenders In Renuka Swamy Murder Case: నటుడు దర్శన్ లివిన్ పార్ట్నర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన ఫోటోలు, సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి దర్శన్ అండ్ గాంగ్ హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా, జూన్ 13న మరో నిందితుడు రవి అలియాస్ రవిశంకర్ చిత్రదుర్గలో పోలీసుల ఎదుట…
Darshan Son Vinish Instagram Post On His Father Arrest: రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సమయంలో దర్శన్ గురించి శాండిల్ వుడ్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దర్శన్‌కు అభిమానులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దర్శన్ తనయుడు వినీష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ఘటనపై ఇప్పటిదాకా దర్శన్ తల్లి మీనా తూగుదీప, తండ్రి…
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక వ్యాప్తంగా దర్శన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శన్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఒక స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్న డై హార్డ్ అభిమానిని చంపడానికి మరో డై హార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించడం
ఒక హీరో తాను డేటింగ్ చేస్తున్న హీరోయిన్ ని అభిమాని తిట్టాడని కిడ్నాప్ చేయించడం, అతని మీద దాడి చేసి చంపడం చూస్తుంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.