M. K. Thyagaraja Bhagavathar arrested in Murder Case like darshan: నటుడు దర్శన్ హత్యకేసులో జైలుకు వెళ్లడంతో శాండల్‌వుడ్‌లోనే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. క్రేజీ ఫ్యాన్ బేస్ ఉన్న ఓ స్టార్ యాక్టర్ హత్య కేసులో ఇరుక్కోవడం ప్రస్తుత సినీ పరిశ్రమకు, అభిమానులకు షాకింగ్ న్యూస్. అయితే ఇలాంటి హత్య కేసులో జైలుకు వెళ్లిన తమిళనాట ఓ సూపర్ స్టార్ నటుడి కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ తమిళ…
Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా…
Actor Darshan may face action for illegally keeping exotic birds : విశిష్ట జాతి బాతులను అక్రమంగా పెంచిన కేసులో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మైసూరు శివార్లలోని తమ తోటలో ఓ ప్రత్యేక జాతి బాతులను అక్రమంగా పెంచిన ఉదంతం వెలుగులోకి రావడంతో నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో 2 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలని అటవీశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కేసులో…
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతనితో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్శన్, పవిత్ర గౌడ సహజీవనంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడనే కారణంగా 33 ఏళ్ల రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపేశారు. ఈ హత్యలో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. వీరంత రేణుకా స్వామి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాధితుడిని కట్టేసి కర్రలతో…
Actor Darshan Is Another Problem Rr Nagar House may be Demolished: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హత్య కేసులో నిందితుడైన అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన ఇంటిని రాజకాలువను ఆక్రమించి నిర్మించుకున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. బీబీఎంపీ పరిధిలోని రాజ్‌కాలువ ఆక్రమణలను ఖాళీ చేయాలని తాజాగా డీకే శివకుమార్…
Darshan Fed Non Veg to Vegetarian Actress: కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యను ఖండిస్తూ, నటుడు దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని కొన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 8’ కంటెస్టెంట్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఇప్పటికే నటుడు దర్శన్ గురించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అతను సోషల్ మీడియాలో మరింత సమాచారం షేర్ చేయడం కలకలం రేపుతుంది. ఈ రౌడీ బాస్…
Pavitra Gowda Was Admitted To The Hospital In Bengaluru: రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ వారం రోజులకు పైగా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం నిమ్హాన్స్‌లోని మహిళా సౌకర్యాల కేంద్రంలో ఆమెను ఉంచుతున్నారు. ఆదివారం రోజంతా ఆర్ఆర్ నగర్ ఇంటి వద్ద…
Pavithra Gowda And Her Background Is in Top Trending in Google: కన్నడ సినీ పరిశ్రమలో జూన్ 11 తెల్లవారుజామున ఊహించని తెరమీదకి వార్త వచ్చింది. అదే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరులోని ఓ హోటల్‌లో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగానే బెంగళూరులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఏ2 (రెండో నిందితుడు),…
Pavithra Gowda Has 3 Floor House where as Dinakar Living In 1 Bhk Rented House: చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడలపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదిలా ఉంటే దర్శన్ కు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దర్శన్ అతని సోదరుడు దినకర్ తుగుదీప తల్లి మీనాల మధ్య మనస్పర్థలు కూడా తెర మీదకు వచ్చాయి. ఈ…