Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
నటుడు దర్శన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు పలు షరతులు విధించింది. ఇది 6 వారాల మధ్యంతర బెయిల్ కాగా చికిత్స కోసం బెయిల్ మంజూరు చేశారు.. దీనిపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి.. ఏం అన్నారు అనే వివరాల్లోకి వెళదాం పదండి. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టయ్యాడు.. ఈ కేసులో చాలా కాలం తర్వాత దర్శన్‌కి మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులను మరియు అభిమానులను ఆనందపరిచింది.…
రేణుకాస్వామి హత్యకేసులో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్ చాలా రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఇప్పుడు చికిత్స చేయకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. మైసూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 3 నెలల పాటు బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాది సి.వి. నగేష్ వాదించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. బళ్లారికి చెందిన విమ్స్ వైద్యుడు ఇచ్చిన మెడికల్ రిపోర్టు,…
దర్శన్ కి శుభవార్త. అవును, దర్శన్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను త్వరగా విచారించడానికి అంగీకారం తెలిపింది. బళ్లారి జైలులో దర్శన్ వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యాయవాది పరామర్శకు వచ్చినప్పుడు దర్శన్ విజిటర్ రూమ్‌కు వచ్చి తాను వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. బళ్లారి జైలులో ఉన్న దర్శన్ వెన్నునొప్పితో రోజూ నరకం అనుభవిస్తున్నాడు. అయితే త్వరగా బెయిల్ వచ్చేలా దర్శన్ వెన్నుపోటు డ్రామా చేస్తున్నాడనే అనుమానాన్ని కూడా…
Darshan bail plea gets rejected in Renukaswamy murder case after 4 months of arrest : తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయి నాలుగు నెలలు కావస్తోంది. పోలీసులు చార్జిషీట్ సమర్పించిన అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆ కోరిక మాత్రం ఫలించడం లేదు. ఆయన బెయిల్ దరఖాస్తును విచారించిన బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టు బెయిల్…