కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? నలుగురిలో మీ ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి. రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సహజంగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తనే ఉంటాయి. అలా అందరికీ రావు. నల్లటి వలయాలు రావడానికి గల ముఖ్యమైన కారణాలేంటంటే నిద్రలేమి, ఆల్కహాల్ ఎక్కువ సేవించడం, స్మోకింగ్, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.