చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఇష్టంగా తింటుంటారు. అయితే చాక్లెట్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సాధారణంగా చెబుతారు. కానీ, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడాని