ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు జుట్టుకు సంబంధించిన ఏదో ఒక సమస్యతో బాధ పగుతున్నారు. ఒకరికి జుట్టు రాలడం సమస్య అయితే, మరొకరికి జుట్టు పెరగక పోవడం ప్రాబ్లం. ఇది మాత్రమే కాకుండా.. డాండ్రఫ్ సమస్యతో బాధపడేవారు మరెందరో. దీని తగ్గించడానికి ఖరీదైన షాంపూలు వాడుతుంటారు. కానీ కొంత మంది