మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి…
Case Filed on Daggubati Family: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ సహా దగ్గుబాటి కుంటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబు, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. నంద కుమార్ పిర్యాదు మేరకు విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్…
Hero Venkatesh eat tiffin at Babai Hotel: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం అని విక్టరీ వెంకటేష్ అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నానని, బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశానని చెప్పారు. విక్టరీ వెంకటేష్ నటించిన 75వ చిత్రం ‘సైంథవ్’. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం విజయవాడలోని ఓ హోటల్‌లో సందడి చేసింది. సైంథవ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైంథవ్…
Venkatesh: దగ్గుబాటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మూవీ మొఘల్ రామానాయుడు తమ్ముడు, హీరో వెంకటేష్ బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు మంగళవారం తుదిశ్వాస విడిచారు. దగ్గుబాటి మోహన్ బాబు వయస్సు 73.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. రీమేక్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎనిమిదో…
సీనియర్ హీరో వెంకీ మామ ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కారు. ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఈ హీరో హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ముంబై విమానాశ్రయంలో కూల్ అండ్ క్యాజువల్ ట్రావెల్ లుక్‌లో యంగ్ గా కన్పించారు. ఆర్మీ గ్రీన్ జాకెట్, మఫ్లర్ ధరించి కెమెరాలకు పోజులిచ్చాడు. Read Also : “ఆర్ఆర్ఆర్” కోసం మళ్ళీ డేట్స్ త్యాగం… స్టార్ ప్రొడ్యూసర్ ఏమంటున్నాడంటే ? వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ…
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. ఈ చిత్రంలో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ‘నారప్ప’ చిత్రాన్ని జులై 20న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప..…
విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగ వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “చలాకీ చిన్నమ్మి” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న “నారప్ప”…