వైరల్ పిక్ : ముంబై ఎయిర్ పోర్ట్ లో వెంకీమామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరో వెంకీ మామ ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కారు. ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఈ హీరో హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ముంబై విమానాశ్రయంలో కూల్ అండ్ క్యాజువల్ ట్రావెల్ లుక్‌లో యంగ్ గా కన్పించారు. ఆర్మీ గ్రీన్ జాకెట్, మఫ్లర్ ధరించి కెమెరాలకు పోజులిచ్చాడు.
Read Also : “ఆర్ఆర్ఆర్” కోసం మళ్ళీ డేట్స్ త్యాగం… స్టార్ ప్రొడ్యూసర్ ఏమంటున్నాడంటే ?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ ఎంటర్టైనర్ ‘F3’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎఫ్3’ ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరోవైపు సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రంతో 25 సంవత్సరాల తర్వాత బి-టౌన్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడు వెంకీ. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. కామెడీ కేపర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయి. అయితే ఈ మూవీలో సల్మాన్ ఖాన్, దగ్గుబాటి వెంకటేష్ కలిసి కన్పించబోతున్నారన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!