ఈ భూ ప్రపంచంలో ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి బయట పడటానికి వారి ముందు ఉండేవి మూడే దారులు. అవి పారిపోవడం, దాక్కోవడం లేదా ఎదురు తిరగడం! దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే. అలా ఐదుగురు వ్యక్తులకు వేర్వేరు సందర్భాలలో ఎదురైన ఒకే సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ‘దారి’ పేరుతో ఓ చిత్రం రూపొందించారు దర్శకుడు యు.…